మంచు ముత్యాలు - 16 comments:

హర్షవర్ధనం [HarshaVardhanaM] said...

మీ కెమరా కి స్పాట్ పెట్టాలి....:)))
చాల బాగున్నాయ్ మధురా గారు...
--
HarshaM

subha said...

చాలా బాగున్నాయండీ చిత్రాలు..

ఛాయ said...

చిత్రాలే ఆణి 'ముత్యాలే' కదా!

మధురవాణి said...

@ హర్షా,
హహ్హహ్హా.. అలాగే, ఎప్పుడొస్తావో చెప్పు.. నా కెమెరా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా నువ్వొచ్చే టైము కి.. ;)
థాంక్యూ!

@ శుభ,
ధన్యవాదాలండీ! :)

@ ఛాయ,
నా చిత్రాలేమో గానీ మీ వ్యాఖ్యలు మాత్రం నిజంగా ఆణిముత్యాలేనండీ.. మీరు భలే అందంగా రాస్తారు వ్యాఖ్యలు.. ధన్యవాదాలు.. :)

లోకనాథ్ said...

వావ్ ...!!! సుపరండి బాబు.... మంచు భిందువుల్లో ముత్యమంటి మధురగారు ఉన్నారు... గమనించారా?

మధురవాణి said...

@ లోకనాథ్,
థాంక్యూ! హహ్హహ్హా.. భలే గమనించారే మీరు.. :)))))