మంచు ముత్యాలు - 26 comments:

Rajesh said...

Very nice..

aa drops venaka oka flower plant chesi water refraction try cheyaka poyaara?

kiran said...

wow...nenu aadukuntaaa vaatitho :)

రాజ్ కుమార్ said...

super..!

ఇందు said...

Wowwwww!!! chala baagaa teesav madhu :)

మధురవాణి said...

@ రాజేష్ గారూ..
థాంక్యూ! ఈ ఫోటోలు బయట గడ్డిలో తీశానండీ.. అప్పటికే చాలాసేపు మంచులో తడిసి ముద్దైపోయేసరికి చాలా చలేసింది. :)
అదీ గాక నా బుల్లి కెమేరాతో ఇంకా క్లోజప్ షాట్స్ తియ్యడానికి రాదేమో! :(

@ కిరణ్,
హహ్హహా.. సరే.. అలాగే ఆడుకో.. :))

@ రాజ్, ఇందు,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

Balu said...

మంచు ముత్యాలు కాదు...మంచి ముత్యాలు అన్నట్టున్నాయి.