ముచ్చటైన పువ్వుల్ని ముద్దాడిన వాన చినుకులు -157 comments:

ఇందు said...

So cute Madhu :) entha baagunnayoo!! ee poolu enti variety ga unnay???? oka rekkatho :) naaku bhale nachesaay :D

Raj said...

beautiful lavender colour.. more beautiful are your pics...

ఆ.సౌమ్య said...

very nice!

kiran said...

wonderful :)

ఛాయ said...

ఈ పూలలో మకరందం కన్నా అందం ఎక్కువ! వీటి పేరు ఏంటో...

వేణూరాం said...

baagunnaayandee ;)

మధురవాణి said...

@ ఇందూ,
థాంక్యూ డియర్.. నేనూ ఇదే మొదటిసారి ఈ పువ్వుల్ని చూడటం. నాకూ తెలీదు వాటి పేరేంటో.. :(

@ రాజ్, సౌమ్యా, కిరణ్, వేణూరాం,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

@ ఛాయ,
నిజమే.. భలే ఉన్నాయి కదా.. నాకూ తెలీదండీ వీటి పేరేంటో.. :(