ఒక మొగ్గ - ఒక పువ్వు7 comments:

వేణూరాం said...

బావుందండీ..నాకు పువ్వు బాగా నచ్చిందీ

హర్షవర్ధనం [HarshaVardhanaM] said...

మొగ్గా, పువ్వు రెండు బాగున్నాయి మధురాక్కా...
--
హర్షం

హరే కృష్ణ said...

both are pretty awesome!

జ్యోతిర్మయి said...

మీరు తీసింది మొగ్గే ... మీ బ్లాగు చదివి పువ్వై విరిసుంటుంది. ఛాయా చిత్రాల పేరుతో మీరిలాంటి చిత్రాలు కూడా చేస్తుంటారా?

Rajesh said...

Beautiful...

kiran said...

sweet

మధురవాణి said...

@ వేణూరాం, హర్షా, హరే కృష్ణ, రాజేష్, కిరణ్..
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

@ జ్యోతిర్మయి గారూ,
అబ్బా.. ఎంత అందమైన ప్రశంస... చాలా మురిసిపోయానండీ మీ వ్యాఖ్య చూసి.. మీకు బోల్డు ధన్యవాదాలు. :)
అవునండీ.. అప్పుడప్పుడూ ప్రకృతిని శాశ్వతంగా నా జ్ఞాపకాల్లో బంధించుదామన్న దురాశతో ఇలా చాయాచిత్రాలు తీసే ప్రయత్నం చేస్తుంటాను. ;)