మంచు తెరల మాటున..

మంచు తెరలతో దోబూచులాడుతూ పట్టపగలు పున్నమి జాబిల్లిని తలపిస్తున్న దొంగ సూరీడు.. :)

13 comments:

కత పవన్ said...

హుమ్ బాగున్నాయ్

Rajesh said...

Nice..

వేణూరాం said...

లాస్ట్ నుండి మూడోది నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సూపర్

ఛాయ said...

అబ్బా చూస్తుంటె వణుకు వస్తోంది బాబూ...

మధురవాణి said...

@ కత పవన్, రాజేష్,
థాంక్యూ! :)

@ వేణూరాం,
థాంక్యూ.. నాక్కూడా ఆ ఫోటో చాలా నచ్చింది. ఈ ఊర్లో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది.. :)

@ ఛాయ,
హహ్హహ్హా.. నేను మాత్రం అబ్బ ఎంతందంగా ఉందీ అని చూస్తూ చూస్తూ చలి సంగతే మర్చిపోయి మంచులో తడిసి ముద్దైపోయానండీ ఈ ఫోటోలు తీసిన రోజున.. :)

ఛాయ said...

@మధుర గారు--- ఆహా...అలాగా... మీరు ముద్ద అఇనా ... ముగ్ధ గా ఉన్నాయి.

మధురవాణి said...

:))

kiran said...

wowwww..keka :)

Sarath said...

chala bagunnay.
intha kante emi chepagalamu

మధురవాణి said...

@ Kiran, Sarath..
Thank you! :)

తృష్ణ said...

wow ! very nice !

శేఖర్ (Sekhar) said...

like like like :)

మధురవాణి said...

Thank you Sekhar..