మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో.. మధుర మురిసేదెందుకో..
నిన్న పొద్దున్న కిటికీలోనుంచి బయటికి చూస్తూ ఇలానే పాడుకున్నా! :)))మంచు తాకిన మురిపెం..Autumn colors - 3Autumn colors - 2మంచు ముత్యాలు - 2మంచు ముత్యాలు - 1మంచు తెరల మాటున..

మంచు తెరలతో దోబూచులాడుతూ పట్టపగలు పున్నమి జాబిల్లిని తలపిస్తున్న దొంగ సూరీడు.. :)

Autumn colors - 1