మంచు పూల వాన పరిచిన అందాలు
సన్నాయి ఆకృతిలో పూబాలలుChristmas cookies మీ కోసమే.. :)

మా ఇంట్లో ధవళ కాంతి

పువ్వుల్లో వర్ణ సమ్మేళనం..!!

ఒక రోజు సాయంత్రం మా ఆఫీసు బయట నించుని ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు మీదున్న ఈ పువ్వులు కనిపించాయి. ఆ రంగుల కాంబినేషన్ ఎంత బావుందో కదా.. అని వెంటనే మొబైల్ తో ఈ ఫొటోస్ తీశాను.
బ్లాగ్ లో పెడదామని.. ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే కలర్ కాంబినేషన్ కి 'వర్ణ సమ్మేళనం' అంటే బావుంటుందనిపించింది. ఆ పదం కూడా పువ్వులంత అందంగా ఉందనిపించింది. నేను కూడా ఒకసారి 'శభాష్.. తెలుగు పదాలు బానే గుర్తు వస్తున్నాయి..బ్లాగడం మొదలెట్టిన దగ్గర నుంచీ..' అనుకుని ఆనందించాను :)