పౌర్ణమి చంద్రుడు

సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఏదో ఏదో ఆలోచనల్లో మునిగిపోయి సరిగ్గా ఆకాశంకేసి చూడనే లేదు.. అలా అలా ఇంటి ముందు దాకా వచ్చేసాక ఎందుకో అలా తలెత్తి చూసేసరికి ఎంత పెద్ద చందమామో.. నిండుగా మెరిసిపోతూ, బోల్డంత ముద్దొచ్చేస్తూ పున్నమి చంద్రుడు... :) వెంటనే వెళ్ళి కెమెరా తెచ్చుకుని కొన్ని ఫోటోలు తీసే ప్రయత్నం చేసాను. నా దగ్గరున్న బుల్లి కెమేరాతో ఇంత కంటే దగ్గరగా తియ్యడం కుదర్లేదు మరి.. :(