22,
Nov
2011

మంచు తాకిన మురిపెం..







11 comments:

ఫోటాన్ said...

వర్షం పడి ఆ నీటి బిందువులు గడ్డ కట్టాయి కదా.... ?
ఫోటోగ్రఫి చాలా బాగుంది మధురా గారు....

Raj said...

ఎంత బావున్నాయో... మీరు బాగా zoom చేసి తీసి ఉంటే మంచు బిందువులు ముత్యాలు వలె వచ్చేవేమో...

ఆ.సౌమ్య said...

sooooooooo cute!

BPR said...

మంచు కురిసే వేళలో ...!
మనసు దోచే అందాలూ...!!

రాజ్ కుమార్ said...

soooooo cutttttte ;D

Rajesh said...

very nice...

సుభ/subha said...

చక్కెర అద్దిన చిగురాకుల సోయగాలై
మధుర చేతిలో ఒలికాయి మురిపాలై..
చాలా బాగున్నాయండీ..

kiran said...

champodde..ila champodde...manchuni petti champoddu...:)

ఛాయ said...

మూడు నాలుగు చిత్రాలు నచ్చాయి. అవి అంచు ముత్యాల్లా ఉన్నాయ్.

మధురవాణి said...

@ ఫోటాన్,
ఉహూ.. వర్షం పది గడ్డ కట్టటం కాదు.. రాత్రంతా కురిసిన మంచు అలా ఆకుల మీద పేరుకుపోయిందన్నమాట..
థాంక్యూ.. :)

@ వేణూ శ్రీకాంత్, సౌమ్యా, రాజ్ కుమార్, రాజేష్,
థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.. :)

@ రాజ్,
థాంక్సండీ.. ఇంకా జూమ్ చేసి తీసినా ఇవి మంచు బిందువులు కాదు కాబట్టి ముత్యాల్లా వచ్చే అవకాశం లేదండీ.. మంచు రవ్వలే అలా ఆకుల మీద పరుచుకున్నాయి.. ఎంత ఉదయాన్నే మంచు కరిగిపోయే ఉష్ణోగ్రత కూడా లేనందువల్ల అలాగే కరక్కుండా ఉండిపోయాయి.

మధురవాణి said...

@ ప్రభాకర్ రెడ్డి,
థాంక్సండీ.. నిజంగా ఆ మొక్కల్ని చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. :)

@ సుభ,
అబ్బ.. భలే చెప్పారండీ.. మీ వ్యాఖ్య చూసి బోల్డు మురిసిపోయాను.. బోల్డు థాంకులు మీకు. :))

@ కిరణ్,
ఏంటోయ్.. చంపొద్దు చంపొద్దూ అని పాడుతున్నావ్.. నువ్వు అర్జెంటుగా ట్యూన్ మార్చేసి "ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." అని పాడటం మొదలెట్టు ముందు.. :))

@ ఛాయ,
నాక్కూడా అవే ఎక్కువ నచ్చాయండీ.. థాంక్యూ! :)