మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో.. మధుర మురిసేదెందుకో..
నిన్న పొద్దున్న కిటికీలోనుంచి బయటికి చూస్తూ ఇలానే పాడుకున్నా! :)))







10 comments:

మాలా కుమార్ said...

photo lu baagunnaayi .

రాజ్ కుమార్ said...

మీకు ప్రస్తుతం బ్లాక్ & వైట్ అన్నమాట.. ;)
బాగున్నాయండీ

హరే కృష్ణ said...

Nice pics!

సుజాత వేల్పూరి said...

ఎంత అందంగా ఉన్నాయి మంచమ్మాయ్! Beautiful!

జ్యోతిర్మయి said...

పాడుకుంటూ ఫోటోలు తీసారన్నమాట...బావున్నాయి

Madhu Latha said...

manchu kurisae vaela... ani manchi title peTTaru. mee chitraalu chhalaa baagunnayi mee DP image kuudaa chaalaa baagundi.
madhulatha
teluguvaramandi.net

rajachandra said...

sir photos challani vennalaga .. chakkaga unnay..

మధురవాణి said...

@ మాలా కుమార్, హరే కృష్ణ,
ధన్యవాదాలు. :)

@ రాజ్ కుమార్,
థాంక్యూ! ఈసారి మాకు మంచు ఎక్కువ లేదు రాజ్.. :(

@ సుజాత గారూ,
కదా.. ఆ రోజు పొద్దున్న కిటికీలో నుంచి చూడగానే చాలా నచ్చేసి వెంటనే వెళ్లి కెమెరా పట్టుకొచ్చి ఫోటోలు తీసేసాను. నన్ను మంచమ్మాయ్ అని మెచ్చుకుంటున్నారు కదూ! My pleasure! థాంక్యూ థాంక్యూ! ;)

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
అవునండీ.. అలా పాట పాడుకుంటూనే తీశాను ఫోటోలు.. :)

@ మధులత,
అప్పుడు మంచు కురిసినప్పుడు నాకీ పాటే గుర్తొచ్చిందండీ.. అందుకే అదే టైటిల్ పెట్టేసాను. ప్రొఫైల్లోని బొమ్మ రాధాకృష్ణుల పెయింటింగ్ అండీ.. Thanks for your compliment! :)

@ rajachandra akkireddi ,
ధన్యవాదాలండీ..
నేను సార్ ని కాదండీ మేడం ని! ;)

rajachandra said...

sry,,, andi.
madam garu photos bagunnay andi :)

miru naa photos chusi ela unnayo chepparu.. http://rajachandraphotos.blogspot.in/