Merry Christmas!





9 comments:

హరే కృష్ణ said...

:))

వేణూ శ్రీకాంత్ said...

Nice :-)

బద్రి said...

నేనొప్పుకోను Lindt మాది.. వా...

మీకు కూడా Merry christmas (కొంచెం లేటుగా).

ఇందు said...

మీరు ఈ రకంగా చాక్లెట్లు పెట్టి ఊరించడం భావ్యం కాదని నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్షా.....:((

Merry Christmas.......Happy Newyear :)

మధురవాణి said...

@ హరే కృష్ణ, వేణూ శ్రీకాంత్,
థాంక్యూ! :)

@ బద్రి,
ఏంటండీ.. ఎంత మీదైతే మాత్రం మమ్మల్ని ఫోటోలు కూడా పెట్టుకోనివ్వరా? అన్నట్టు, Lindt మీదే కదూ.. మెర్రీ క్రిస్మస్ చెప్పడంతో పాటుగా ఆ చేత్తోనే ఒక నాలుగైదు కేజీలు Lindt చాక్లెట్లు పంపకూడదూ! ;)

@ ఇందు,
మీ జలుబు తగ్గిపోయి ఉంటుంది కదా అని ఇప్పుడు ఈ ఫోటోలు పెడితే.. భావ్యం కాదంటారా? :( హంతేనా..ఇందు గారూ.. హంతేనా? ;)
మీక్కూడా ముందస్తు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. :)

వేణూరాం said...

nice..:) :)

మధురవాణి said...

@ Venu ram,
thank you! :)

సుజ్జి said...

:P mari naako?? :( :D

మధురవాణి said...

@ సుజ్జీ,
ఇక్కడ పెట్టింది ఎందుకనుకున్నావ్ మరి? ఏం మొహమాటపడకుండా నీక్కావల్సినన్ని చాక్లెట్లు తీసుకో డియర్!