మంచు పోత..













8 comments:

భావన said...

యక్..

Rao S Lakkaraju said...

బాబోయ్ ఎవూర్లో వున్నారు మీరు. యౌరప్ లో అంతా ఫ్రీజింగ్ అని విన్నాను. ఫోటోలు చాలా బాగున్నాయి. Take care.

సి.ఉమాదేవి said...

మంచు పల్లకీలో వూరేగుతున్నట్టుగా వుంది మీరు.ఈ మంచు తట్టుకోలేకే మా అమ్మాయి NCకి పారి(మారి)పోయింది.మేము కనెక్టికట్ లో వున్నప్పుడు మా మనవరాలు ఈ మంచు పూలవానలో పుట్టి మమ్మల్ని పరుగులు తీయించినా ఆహ్లాదపరచింది.నా జ్ఞాపకాలను మీరు తట్టిలేపుతున్నారు.Thank you మధురగారు.

rākeśvara said...

చాలా బాగున్నాయి చిత్రాలు .
ఏవూరో చెబితే ఆనందించేవారము.
మొన్న నేను టేహో సరస్సు వెళ్ళాను.
నేనొక్కడినే భారతీయుడనేమోననిపించింది.
చూడఁబోతే ఒక తెలుఁగు కుటుంబం తగిలారు ;D

హరే కృష్ణ said...

beautiful..snow on car train and the shape of circular something..అది పార్క్ నా!

వేణూశ్రీకాంత్ said...

Wonderful :) చికాగోమంచుతో సావాసం చేయాల్సొచ్చినపుడు అపుడపుడూ తిట్టుకున్నాను కానీ ఇప్పుడు ఆ అనుభూతిని చాలా మిస్ అవుతున్నాను.

మధురవాణి said...

@ భావన,
ఏంటండీ.. మీకు మంచంటే ఇష్టం లేదా! లేకపోతే నేను తీసిన ఫోటోలు బాలేవంటారా? :(

@ Rao S Lakkaraju,
థాంక్సండీ! మా ఊర్లో (Munich) ప్రస్తుతం పర్లేదండీ..-7 ఉన్నట్టుంది ఇవ్వాళ. జాగ్రత్తగానే ఉంటున్నామండీ!

@ C.ఉమాదేవి,
ధన్యవాదాలు. నా ఫోటోలు మీకు చక్కటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయంటే నాక్కూడా చాలా సంతోషంగా ఉందండీ!

మధురవాణి said...

@ రాకేశ్వర రావు,
మీకు నా ఫోటోలు నచ్చడం చాలా సంతోషంగా అనిపిస్తోందండీ! మీ పేరు చూసినప్పుడల్లా నాకు మీ జొన్న చేనులో కొబ్బరాకుల మాటు నుండి పడే వెన్నెలే గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఫోటో చూడ్డానికి అప్పుడప్పుడూ మీ బ్లాగుకి వెళ్లి వస్తూ ఉంటాను. మా ఊరు Munich, Germany. :)

@ హరే కృష్ణ,
థాంక్యూ! అది పార్క్ కాదు. యూనివర్సిటీలో క్యాంటీన్ ఎదుట కొన్ని చెట్ల మధ్యలో కూర్చోడానికి గుండ్రంగా అమర్చిన కుర్చీలు. :)

@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ! నాక్కూడా అలానే అనిపిస్తూ ఉంటుందండీ! అప్పుడప్పుడూ మంచుని తిట్టుకుంటూనే ఉన్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నిజంగా చాలా మిస్సయిపోతానని ఇప్పటి నుంచే దిగులేస్తుంటుంది నాకు. :(