మంచు కురిసే వేళలో..

11 comments:

Rams said...

Memukuda Manchu lo Adalanipiche videm ga Tesarau

" Manchi(u) (News Paper Caption Style lo Chitralu....

e.v lakshmi said...

Wow!How splendid!

లత said...

చాలా బావున్నాయి మధుర గారూ
ఇంకో విషయం, మీ ఫొటోల్లో అందాలు చూస్తుంటే నాకు అర్జెంటుగా జెర్మనీ చూడాలనిపిస్తొంది

ఇందు said...

లాస్ట్ పిక్ సూపర్బ్.చాల బాగుంది...ఏదో డెకొరేటివ్ పీస్ లాగా! :)

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయి.లతగారి మాటే నాదీను...అంత బాగున్నాయి మంచు కురిసేవేలళో తీసిన చిత్రాలు..

రాకేశ్వర రావు said...

అద్భుతంగానున్నాయి.

మధురవాణి said...

@ Rams,
అందుకోండీ ధన్యవాదాలు.. (న్యూస్ పేపర్ స్టైల్లో) ;)

@ e.v lakshmi, రాకేశ్వర రావు,
ధన్యవాదాలండీ! :)

@ లతా, రాధిక,
ధన్యవాదాలండీ! మరింకేల ఆలస్యం.. అర్జెంటుగా విమానమెక్కి వచ్చేసేయ్యండి..చూసి వెళ్దురు గానీ! :)

@ ఇందు,
థాంక్యూ! నాకైతే అన్నీటికంటే నాలుగోది బాగా నచ్చిందండీ.. అదే నా వాల్ పేపర్ ప్రస్తుతానికి. ;)

amarendra said...

yes... the fourth one is awesome!

మధురవాణి said...

@ Amarendra,
thank you! :)

Rajesh said...

5th one is like "Snow Taco".

Yeah, 4th one is nice.

మధురవాణి said...

@ Rajesh,
Thank you! :)