ముచ్చటైన పువ్వుల్ని ముద్దాడిన వాన చినుకులు -136 comments:

ఇందు said...

నాకు ఆ పువ్వుల్ని ముద్దుపెట్టుకోవాలనుంది.ఎంత బాగున్నాయో కదా!!

మధురవాణి said...

@ ఇందు,
అవునండీ నిజంగా చాలా ముద్దుగా ఉన్నాయి. :)

రాధిక(నాని ) said...

ఎంతందంగా ఉన్నాయి!వానచినుకల ముత్యాలద్దినట్లు.

C.ఉమాదేవి said...

మధురవాణిగారు,మీ పూలనన్నిటిని పలకరించాను.మీ చిత్రీకరణ చక్కగా వుంది.గార్లిక్ వైన్,పర్ప్ ల్ బ్యూటీ,తీగ గులాబి, తెల్లమందారం ముచ్చట గొలిపాయి.శిశిరం నింపిన రంగులు సృష్టిలో ఒక అద్భుతం.

హరే కృష్ణ said...

Beautiful
పదమూడు అచ్చిరాని నెంబర్ కనుక తొందరగా ఈ సిరీస్ ని కంటిన్యూ చెయ్యాలని మనవి చేస్తున్నా అధ్యక్షా..!

మధురవాణి said...

@ రాధిక (నాని),
అవునండీ.. నిజంగా ఆ నీటి బిందువులు ముత్యాల్లాగే ముద్దుగా ఉన్నాయి. :)

@ C.ఉమాదేవి,
ధన్యవాదాలు ఉమాదేవి గారూ! నా ఫోటోలు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. :)

@ హరేకృష్ణ,
థాంక్స్! మొత్తానికి వెంటనే కొత్త పోస్ట్ వేయించేశారు నా చేత! ;)