ఆకుల అంచుల్ని అలంకరించిన మంచురవ్వలు!

10 comments:

హరే కృష్ణ said...

Beautiful!

కొత్త పాళీ said...

very cute.

ఇందు said...

అప్పుడే మీకు 'స్నో'మొదలయిందా?? Very beautiful.....puvvulaki embroidery chesinatlundi :)

రాధిక(నాని ) said...

ఆకుల అంచులకి డిజైన్ కుట్టినట్లుంది .చాలా బాగున్నాయి

బద్రి said...

Nice pics. మీకు అప్పుడే స్నో మొదలయ్యిందా ?

--
టెంప్లేట్ మార్చారా?
డల్ గా వున్నట్టు అనిపిస్తుంది.

మధురవాణి said...

@ హరేకృష్ణ, కొత్తపాళీ,
ధన్యవాదాలు. :)

@ ఇందు, రాధిక (నాని),
నాకూ అచ్చంగా అలానే అనిపించిందండీ! అమ్మాయిలనిపించుకున్నాం కదూ! ;)

@ ఇందు, బద్రి,
మాకింకా స్నో మొదలవ్వలేదండీ! రాత్రంతా సన్నటి మంచు కురవడం వల్ల గడ్డి మీద అలా సన్నగా పరుచుకుంది. అదేనండీ.. పొద్దుపోద్దున్నే ఆకులపైన కాసేపు కనిపిస్తుంది కదా..ఎండ వచ్చీ రాగానే వెంటనే కరిగిపోతుంది. ఆ రోజెందుకో ఆ మంచు కొంచెం crystals లా ఏర్పడింది. అలా బోర్డర్ లా ఉంటే భలే ముద్దుగా అనిపించి అప్పటికప్పుడు నా మొబైల్ తో ఈ ఫొటోస్ తీసేశాను. :)

మధురవాణి said...

@ బద్రి,
టెంప్లేట్ మారుస్తూ..ఊ.. ఉన్నానండి. ఏదీ నచ్చట్లేదు ఓ పట్టాన. ఇది కూడా బాలేదు. మీరన్నట్టు డల్ గ ఉంది. ప్రయోగాలు చేసి ఏదోకటి ఫిక్స్ చేసెయ్యాలి. :)

Venu said...

Very nice. I like the third one !
:) It's not snow, it is frosting.

మధురవాణి said...

@ వేణు,
Thank you!
మీరు సరిగ్గా చెప్పారండీ! అది frost.. snow కాదు. :)

ఆ.సౌమ్య said...

మంచు రవ్వలు కాదేమో, మంచు బిందువులు అనాలేమో! నిప్పురవ్వలు, మంచు బిందువులు అంటాం కదా.

ఫొటోస్ చాలా బావున్నాయి.