Toffees!





8 comments:

Anonymous said...

Lindt truffles chaala baguntayi..

Rani said...

yummmm!!
lindt truffles are my fav

manasa said...

Yummy........Last photo LINDT Chocolates kadaa...I love them

swapna@kalalaprapancham said...

naku ishtamina choclates ante Lindt Linder choclates, next dairy milk. Red, light blue vi ishtam.

హరే కృష్ణ said...

Daryl Tuffey..కాదా!! Pcch

ఎంత ఇంటికి దూరంగా ఉంటే మాత్రం ఇన్నేసి ఒకేసారి కొనుక్కుంటారా..!

అన్నీ బావున్నాయి

సుమలత said...

indt truffles chala baguntayi i love it

ఇందు said...

ఇలా ఫొటోలు పెట్టి ఊరించడం ఏం బాలేదండీ....అసలే నాకు జలుబు చేసింది బాగా....ఇవి చూస్తే చాక్లెట్లు తినాలనుంది.కాని ఇప్పుడు తిన్నానే అనుకో...ఇక అంతే సంగతులు...చందుకి తెలిస్తే అస్సలు ఊరుకోరు :( ఇప్పుడెలా ??

మధురవాణి said...

@ అనానిమస్, రాణి, మానస, స్వప్న, సుమలత,
LINDT toffees అభిమానులందరికీ వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. :)

@ హరే కృష్ణ,
ఎంచక్కా చాక్లెట్లు చూపిస్తుంటే, హాయిగా తీసుకుని తినెయ్యకుండా మీ క్రికెట్ గొడవేంటండీ మధ్యలో! ;)
ఇలా అందరికీ పంచెయ్యాలని అలా ఎక్కువెక్కువ కొని పెట్టుకున్నానన్నమాట! ;)

@ ఇందు,
మీకు జలుబు తగ్గిందా ఇప్పుడు.. విషయం తెలీక అలా రాంగ్ టైం లో ఈ ఫోటోలు పెట్టానండీ! మీ జలుబు తగ్గిందంటే చెప్పండి.. వెంటనే వేరే toffees ఫోటోలు పెట్టేస్తాను. ;) :D