క్రమశిక్షణ!


10 comments:

శేఖర్ పెద్దగోపు said...

Beautiful!!

సుజ్జి said...

:D:D:D

హరే కృష్ణ said...

బావుంది
క్రేన్ 'శిక్ష'ణ అని పెట్టాలి కదా ?
టైటిల్ లో తప్పు ఉంది :)

Unknown said...

Good one !
:)

'క్రేన్ ' అంటే కొంగ కదా హరే కృష్ణ? అవి బాతుల్లా ఉన్నాయి మరి.

మధురవాణి said...

@ శేఖర్ పెద్దగోపు,
Thank you!

@ సుజ్జీ,
:-D :-D

@ హరే కృష్ణ,
మీరు చెప్పిన టైటిల్ చాలా బాగుంది. కానీ, అవి cranes కాదుగా! swans ;-)

@ Venu,
Thank you! అవి బాతులు కూడా కాదండీ! Swans :-)

Anonymous said...

మీ ఫోటో గ్రఫీ తో స్వాన్ కి క్రేన్ కి తేడా తెలియకుండా చేసేసారు అయితే :-)

మాలా కుమార్ said...

nice.

రాధిక(నాని ) said...

చాలా బాగుందండి

హరే కృష్ణ said...

స్వాన్ ని తెలుగులో ఏమంటారు ?
Grame Swann తప్ప నాకు ఎవరూ తెలియదు

swann అంటే హంస కదూ
కర్రెక్టే కదా!

అవి బాతులు కూడా కాదండీ! Swans అని చెప్పి మీరు కూడా తెలుగు అర్ధం చెప్పలా :(

మధురవాణి said...

@ anonymous,
నాకర్ధమయిందిలెండి.. నా ఫోటోని ఎక్కిరిస్తున్నారు కదూ! :(

@ మాలా కుమార్, రాధిక (నాని),
ధన్యవాదాలండీ! :-)

@ హరే కృష్ణ,
Grame Swann తప్ప నాకు ఎవరూ తెలియదు. :D :D
తెలీదన్నారూ! కర్రక్టుగా చెప్పారుగా.. swan అంటే హంసే :)