ఒక పువ్వు!

12 comments:

Venu said...

Wow ! This is too good. Never seen this flower before. Thanks for sharing.
:)

భావన said...

చాలా బాగుంది వైబ్రెంట్ గా. కింద ఆకు సరిగా గమనించక పోతే నిజం పువ్వేనా అని అనుమానం వస్తుందేమో. చాలా బాగుంది.

మాలా కుమార్ said...

wow

మధురవాణి said...

@ Venu,
ధన్యవాదాలండీ! నేను కూడా ఇదే మొదటిసారండీ చూడటం. ఓపిగ్గా తీర్చిదిద్దినట్టు ఎంత బాగుందో కదా! పువ్వు అంచులో ఆ కలర్ షేడ్స్ అద్భుతం అనిపించింది. :-)

@ భావన,
నిజమేనండీ! నాక్కూడా అలానే అనిపించింది బయట చూసినప్పుడు కూడా! ;-) ధన్యవాదాలు :-)

@ మాలా కుమార్,
Thank you! :-)

Anonymous said...

అబ్బ....ఎంతబావుందో

Venu said...

@ Madhuravaani gaaru,

మీరు పువ్వు అంచులో కలర్ షేడ్స్ అంటే ఇది గుర్తొచ్చింది. ఈ పువ్వు కూడా అలాగే అంచుల్లో డార్క్ గా ఉంటుంది. మాకు దగ్గరలో ఉన్న నర్సరీ లో చూసాను (తీసాను). మొగ్గ గా ఉన్నప్పుడు కలువ పువ్వులాగా ఉంటుంది ( అచ్చం అలా అని కాదు, కొంచెం దగ్గరగా), విచ్చుకుంటే మాత్రం భలే ఉంటుంది అందం గా.

http://mallepandiri.blogspot.com/2010/05/happy-mothers-day.html

మధురవాణి said...

@ లలిత,
అవును కదా! :-)

@ వేణు,
Thanks for the link. మీ బ్లాగులో ఫోటో, ఇదీ రెండు పువ్వులూ దగ్గరి బంధువులేమో అనిపిస్తోంది. ఆకులు కూడా ఒకేలా ఉన్నాయి గమనించారా?

Narender said...

adi puvva leka surya bimbama

మధురవాణి said...

@ Narender,
సూర్యబింబంలా కనిపిస్తోన్న పువ్వండీ! ;-)

హరే కృష్ణ said...

very nice!

the score rises to double figures with this comment :)

అక్షర మోహనం said...

హైకు
ఒకపువ్వుని
ఒకటి అడగాలి
రాలవద్దని....

kumar said...

అద్భుతం నిజం గా అద్భుతం గా వుంది పువ్వు!