చిగురాకులలో చిలకమ్మా!

యీ ఫోటోలోని పువ్వులు నిజమైనవా లేకపోతే పిట్ట ఒకటే నిజమైనదా?

అలా కాదూ.. పువ్వులు మాత్రం నిజం, పిట్టేమో బొమ్మా?

లేకపోతే రెండూ మనిషి తయారు చేసినవేనంటారా? fikir


6 comments:

భావన said...

రెండూ బొమ్మలే నాకు తెలిసి పోయిందోచ్..

bommarillu said...

flowers are original .bird బొమ్మ.......

మధురవాణి said...

@ భావన,
తప్పు చెప్పెసేరుగా! పువ్వులు మాత్రం నిజం.. పిట్టేమో బొమ్మ! ;-)

@ బొమ్మరిల్లు,
కరక్టుగా చెప్పారండీ! ఎంతైనా చిత్రకారులు కదా.. అంచేత ఏది నిజమో ఏది బొమ్మో టక్కున కనిపెట్టేశారు. ;-)

మాలా కుమార్ said...

బాగుంది .

హరే కృష్ణ said...

పువ్వులు నిజం
పిట్ట బొమ్మ లాగా ఉంది :)

నేస్తం said...

మరి నేను చిత్రకారిణి ని కాను అయినా నాకు పక్షి బొమ్మ,పువ్వులు నిజం అని తెలిసిపోయింది ..మరెలాగా ???