పిచ్చుకలు (Sparrows)
6 comments:

సి.ఉమాదేవి said...

చిన్ననాటి నేస్తాలు కనువిందు చేసినా కనుమరుగవుతున్నందుకు బాధగా వుంది.

మధురవాణి said...

@ సి. ఉమాదేవి,
అవునండీ.. ఇంత ముద్దొచ్చే పిచ్చుకలు కనుమరుగైపోవడం బాధాకరం! :(

నిషిగంధ said...

ఎన్నాళ్ళైందో ఈ బుజ్జి బుజ్జి నేస్తాలని చూసి!! :(

అలా ఓ రెండింటిని తెచ్చేయలేక పోయావూ?
:)

మధురవాణి said...

ఇవి జర్మనీ పిచ్చుకలు తెల్సా.. పెద్ద పెద్ద కోటలు, తోటలు ఉన్న ఒక రాజ ప్రాసాదంలో తీసానీ ఫోటోలు. చాలా రోజుల తర్వాతా అన్ని పిచ్చుకలని చూడటం భలే సంబరంగా అనిపించింది.అక్కడ అంత హాయిగా ఉన్నవాటిని మన రణగొణ ధ్వనుల మధ్యకి ఎత్తుకురాబుద్ధికాదులే! :)

రాజ్ కుమార్ said...

sooooooooooooperr...

మధురవాణి said...

@ రాజ్ కుమార్,
Thankssssss!:-)