My colorful kitchen knives


8 comments:

ఫోటాన్ said...

హమ్మో, చాలా ఆయుదాలున్నాయే... జాగార్తగుండాలి :))

రాధిక(నాని ) said...

బాగున్నాయండి(రాధిక నాని)

మధురవాణి said...

@ ఫోటాన్,
అదే మరి.. ఏమనుకున్నావ్! ఉహహ్హ హ్హ హ్హా.. (ఇది వికటా ట్టహాసం అన్నమాట.. :D)

@ రాధిక (నాని),
థాంక్సండీ.. :)

నిషిగంధ said...


సమ్‌థింగ్ డిఫరెంట్.. నాకు ఇలాంటి ఫోటోలు చాలా ఇష్టం :)

స్ఫురిత మైలవరపు said...

భలే వున్నాయే...ఏ కలర్ కూరని ఆ కలర్ కత్తి తో కొయ్యాలా...:)

మధురవాణి said...

@ నిషిగంధ, స్ఫురిత మైలవరపు..
Thank you.. :-)

ఇందు said...

Colorful kattulu endukammayi?? ;)

మధురవాణి said...

​@ ఇందు,
నువ్విలా అడగాలనీ.. ;-)