Spring Blooms - 7 - Witch hazel








2 comments:

ఫోటాన్ said...

కింది రెండు బాగున్నాయి,
పై రెండికి ఇంకొంచెం మంచి అంగెల్ లో ట్రై చేసి ఉండచ్చు కదా?

మధురవాణి said...

@ ఫోటాన్,
హ్మ్.. ఆ రోజు విపరీతమైన చలి, గాలి ఎక్కువగా ఉండి అంతకన్నా ఎక్కువ ప్రయత్నించలేకపోయాను. చలికి చేతులు మండిపోతుంటే గాలికి పూలు తెగ ఊగిపోతూ సరిగ్గా కుదర్లేదు. :(
నువ్వు చెప్పింది గుర్తుంచుకుంటాలే మళ్ళీ తీసేప్పుడు.. :)