Swiss Chocolates





 


7 comments:

ఫోటాన్ said...

😝😜😤😤😷

ఫోటాన్ said...

ఈ చాక్లెట్స్ చూసి, నా కుళ్ళుని, ఏడుపుని, కోపాన్ని ప్రదర్శిస్తే, ఇదేంటి ఇక్కడకొచ్చి డబ్బాలైనాయి :)

మంచు said...

నిన్న బాగానే కనిపించాయే.. ఈ రోజు డబ్బాలు వచ్చాయేంటో... ఇది గ్రహాంతరవాసుల పనే :-)

మధురవాణి said...

@ ఫోటాన్,
కామెంట్ మోడరేషన్ కోసం వచ్చిన మెయిల్లోనూ, మాలికలోనూ స్మైలీలు కనిపించాయి గానీ.. నా బ్లాగులో మాత్రం ఇలా డబ్బాలయిపోయాయి ఎందుకో మరి! :-/
ఇంతకీ కుళ్ళు, ఏడుపు, కోపం పోయాయా ఇప్పుడు? :D

@ మంచు గారూ,
అంతేనంటారా.. అమ్మో.. అయితే ఎవరూ వచ్చి ఎత్తుకుపోకుండా మీరిక్కడే ఉండి మన చాక్లెట్స్ ని భద్రంగా కాపాడండి.. లేదంటే తిరిగి తెచ్చుకోడానికి మళ్ళీ మార్స్ దాకా వెళ్ళాల్సి వస్తుందేమో.. ;-)

ఛాయ said...

అమ్మో ఈ ఫోటోలు చూస్తె కళ్ళు "తీపె"క్కాయి.

HVM - హర్ష వీక్షణం said...

మంచు గారు!!!
ఇది మా (గ్రహాంతర వాసుల) పని అయితే,. చాక్లెట్స్ మాయం చేసేవాళ్లం కానీ ఇలా చేయమే.. :)
ఇది కచ్చితంగా నాసా వారి కుట్రే.. మా హావభావాలను అందరికీ అర్థం కాకుండా ఎన్క్రిప్ట్ చేసి పెట్టారని మా అనుమానం.. :))

మధురాక్కా! మీరు కుడా ఒక గ్రహాంతర వాసేనన్న సంగతి మరవకండి... :)))

మంచు said...

:D:D:D

>> ఇది మా (గ్రహాంతర వాసుల) పని అయితే >>
>> మధురాక్కా! మీరు కుడా ఒక గ్రహాంతర వాసేనన్న సంగతి మరవకండి >>

అందుకే అన్నా... "ఇది గ్రహాంతరవాసుల పనే" అని