Changing seasons - 1


మంచు గారి స్ఫూర్తితో నేను కూడా కొన్ని బొమ్మలు తీశాను. ఎలా ఉన్నాయో చెప్పండి.

SUMMER




EARLY AUTUMN





AUTUMN





LATE AUTUMN





WINTER




17 comments:

ఛాయ said...

మధుర గారు అదరగొట్టారు... 4&5 Sooooopar నాకు మరీ నచ్చాయి..

శ్రీనివాస్ పప్పు said...

బొమ్మలు సూపరంతే

Raj said...

అరె.. భలే ఉన్నాయే.. what an idea madam ji... :)


cyclesని కూడా భలే నిలబెట్టారే.. :)

తృష్ణ said...

భలే..very nice..!

రాజ్ కుమార్ said...

excellent theme ;)
excellent pics..

waiting for "Changing seasons - 2" ;)

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయ్..

ఆ.సౌమ్య said...

good theme...nice pics!

Good job madhura!

రసజ్ఞ said...

beautiful! చాలా బాగున్నాయి! మీకు వచ్చిన ఈ ఆలోచనకి జోహార్లు!

నిషిగంధ said...

నేనొప్పుకోను.. వేరీజ్ ద రెయినీ సీజన్ అని ప్రశ్నిస్తున్నా :)))
చాలా బావున్నాయి, మధురా.. ఆటమ్ ఫోటోలు బాగా నచ్చాయి నాకు.. అవి నేను అద్దెకు తీసుకున్నా :-)

జ్యోతిర్మయి said...

ఫోటోలు చాలా బావున్నాయి..చాలా ఓపిగ్గా తీసారు మధురా..

vijay.... said...

మదుర గారు ఈ ఫోటోలు చాల బాగా ఉనాయీ మల్లి మల్లి చూడాలి అనిపించేలా ఉనాయీ ....ఈ ఫోటోలు లొకేషన్ ఏకడ....

శేఖర్ (Sekhar) said...

Madhura garu....

Superb shots...

నాకు తెలుగులో రుతువుల గురిచి సరిగా అవగాహనా లేదు ...మీరు పోస్ట్ లో తెలుగు రుతువుల తో update చేస్తే నాకే కాకుండా ,తెలియనివారికి future referance ఇస్తా :-)

అంటే పేర్లు కొన్ని తెలుసు..దేనిని ఎప్పుడు వాడతారో తెలియదు :)

Unknown said...

"మధురవాణి " బ్లాగ్ పేరు ఎంత బాగుంది . ఫోటో లు ఇంకా బావున్నై

మధురవాణి said...

@ ఛాయా గారూ, పప్పు గారూ, రాజ్, తృష్ణ, రాజ్ కుమార్, వేణూ శ్రీకాంత్, సౌమ్యా, రసజ్ఞ, నిషిగంధ, జ్యోతిర్మయి, విజయ్, శేఖర్, భావరాజు..
ఫోటోలు మెచ్చిన మిత్రులందరికీ బోల్డు ధన్యవాదాలు. :)

@ రాజ్,
ల్యాబ్స్ కి రావడానికి చాలామంది రోజూ సైకిలే వాడుతుంటారు కాబట్టి అవెప్పుడూ ఉంటూనే ఉంటాయి.. :)

@ రాజ్ కుమార్,
నా హార్డ్ డ్రైవ్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఫొటోస్ అందులో ఉండిపోయాయి. కొంచెం టైం తీసుకుని పోస్ట్ చేస్తాను రాజ్.. :)

@ నిషీ,
మాకసలు ప్రత్యేకంగా వర్షాకాలం అంటూ ఉండదుగా.. సంవత్సరం పొడవునా చిరుజల్లులు పడుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద వానలు ఎప్పుడో గానీ కురవవు అసలు. అందుకని ఈసారికి ఒప్పేసుకో.. :)
ఫోటోలు అద్దెకి ఎందుకు నీక్కావాలంటే సొంతానికే తీసేస్కో..అంతకంటేనా! :)

@ శేఖర్,
ఋతువులు, కాలాల గురించి ఒకసారి ఇక్కడ చూడండి. వివరంగా ఉంది. :)
http://telugu.webdunia.com/miscellaneous/kidsworld/gk/0810/11/1081011026_1.htm

S said...

Interesting! bagundi :)
I took photos of the river Neckar like this :P

మధురవాణి said...

@ S,
Thanks! Cool... then send me those pictures madam! :)

Anonymous said...

మధురగారికి నమస్కారములు. మేడమ్ గారూ ! మీరు తీసిన ఛాయాచిత్రాల్లో Early Autumn అనేది నాకు నచ్చింది. దాన్ని ఒక పుస్తకానికి ముఖపత్రంగా వాడుకోవాలనుకుంటున్నాను. మీరు తీసిన ఫోటో మీద నేను హక్కులు కోరుకోను. కనుక Permission for one-time use కోసం మీరేమన్నా తీసుకుంటానంటే pay చేస్తాను. ప్రచురించినప్పుడు హక్కులున్న ఒరిజినల్ ఫోటోగ్రాఫర్ గా మీ పేరు కూడా పేర్కొంటాను.