31,
Jul
2011

Apple Garden - 1



















16 comments:

Rao S Lakkaraju said...

ఒంటరిగా ఓ గ్రీన్ ఆపిల్ చాలా బాగుంది.

ఛాయ said...

ఫోటోలు తాజా గా ఉన్నాయ్ .:) రోజు ఒక సారి చూస్తే ఐడియా లు పెరుగుతాయి ...

రాజ్ కుమార్ said...

ఆపిల్ చెట్టుని చూడటం ఇదే మొదటిసారండీ.. పళ్ళని చెట్టుకి కట్టినట్టున్నాయ్.. ;)
నైస్ పిక్స్..

సిరిసిరిమువ్వ said...

కొమ్మ కొమ్మకీ ఎన్ని కాయలో! కళ్ళకింపుగా ఉన్నాయి. ఆపిల్ చెట్లని చూసాను కానీ మరీ ఒక కొమ్మకే ఇన్నిన్ని కాయలు చూడలేదు.మీ దగ్గర కూడా ఆపిల్ పికింగ్ ఉంటుందా?

మీ ఈ ఫోటొ బ్లాగులో కామెంటు లింకు సరిగ్గా కనపడటం లేదండి. బ్లాక్ బ్యాక్ఽగ్రౌండ్ అవటం మూలానేమో లింకు సరిగ్గా కనపడటం లేదు. కర్సర్ఽతో తడుముకోవాల్సి వస్తుంది :)

ఆ.సౌమ్య said...

wow.....ఆ ఆకుపచ్చని ఏపిల్ ఎంత బావుందో...so nice!

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయండీ..

తృష్ణ said...

very nice...too tempting..:))

సుజాత వేల్పూరి said...

యాపిల్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు గానీ ఈ చెట్టు చూస్తుంటే మాత్రం తెలీకుండానే నోరూరిపోతోంది!భలే ఉన్నాయి ఫుటోలు

ఇందు said...

కెవ్వ్వ్వ్వ్వ్! ఆపిల్ పిక్స్ సూపర్ మధురా! నేను చూశానుకానీ ఫొటోలు తీయలేదు :( ఒక్క పిక్ తీసేలోగా వెళ్ళిపోవాల్సివచ్చింది :( చాల బాగున్నాయ్ పిక్స్ :)

హరే కృష్ణ said...

4th and 6th Too good!
Nice Pics!

లత said...

అబ్బ, చాలా చాలా బావున్నాయి మధురా ఫొటోస్

kiran said...

bagunnayammai...naku beku :)

Unknown said...

చాలా బాగున్నాయి మీ చిత్రాలు

Anonymous said...

madhuravaani gaaru---mee "madhura chitralu" madhuranga unnayi. prakruti
kalla mundu kanipinchinattundi

కాయల నాగేంద్ర said...

madhuravaani gaaru---mee "madhura chitralu" madhuranga unnayi. prakruti
kalla mundu kanipinchinattundi

మధురవాణి said...

@ Rao S Lakkaraju, Sowmya, వేణూ శ్రీకాంత్, తృష్ణ, ఇందు, హరే కృష్ణ, లత, kiran, శ్రీధర్ యలమంచిలి,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ ఛాయ,
హహ్హహ్హా..

@ వేణూరాం,
నిజంగా అలానే విరగ కాసాయండీ ఆ తోటలోని ఆపిల్ చెట్లు.. :)

@ సిరిసిరిమువ్వ,
ఈ తోట మా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉందండీ.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు.. అక్కడేం కంచె లాంటిది కూడా లేదు తోట చుట్టూరా.. కానీ, ఎవరూ కొయ్యారనుకుంటాను.. కొన్ని చెట్ల కింద పండి రాలిపోయిన కాయలు బోల్డు కనిపించాయి. నాకైతే అర్థం కాలేదు ఇంత శ్రద్ధగా పెంచి ఊరికే ఎందుకు వదిలేస్తారో.. :)
ఇక్కడ చాలా మంది ఇళ్ళల్లో చెర్రీ చెట్లు కూడా అంతే.. ఊరికే పండి రాలిపోతుంటాయి.. హేవిటో.. ఒక్కొక్కరిది ఒక్కో వెర్రి అనుకుంటూ ఉంటాను నేను..

@ సుజాత గారూ,
సేమ్ పించ్.. థాంక్యూ.. :)

@ కాయల నాగేంద్ర,
నా ఫోటో బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు. :)