తుంటరి తుమ్మెదలు - 43 comments:

హరే కృష్ణ said...

good ones!
Zoom చేసిన వర్ణ చిత్రములా ఇవి ?

ఏదో ఒక తుమ్మెద తుంటరి గా ఉందని మొత్తం తుమ్మెదలు అన్నిటిని ఒకే గాటన కట్టడాన్ని అన్నెం పున్నెం ఎరుగని ఆ మూగజీవాలను వాటి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడాన్ని నిరశిస్తూ పెటా సభ్యుల తరపున ధర్నా చేస్తున్నాం

Rajesh said...

Nice...

మధురవాణి said...

@ Rajesh,
Thank you! :)

@ హరే కృష్ణ,
ష్ష్.. ష్ష్.. మెల్లగా మాట్లాడండి.. జంతు ప్రేమికులెవరైనా మీ మాటలు విని నా మీద యుద్ధానికి వస్తే నా గతి ఏం కావాలి చెప్పండి.. అయినా, తుంటరి అనే మాట తిట్టు కాదు.. ఏదో ముద్దు కొద్దీ అనడం అన్నమాట! అయినా మీకు తెలుసో లేదో.. తుమ్మెదలంటేనే తుంటరివి అని అర్థం! ;) :D