గులాబీలు!6 comments:

రాధిక(నాని ) said...

చాలా......... బాగున్నాయి గులాబీలు

శ్రీధర్ యలమంచిలి said...

చాలా బాగున్నాయి

సమూహము said...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
-- ధన్యవాదముతో
మీ సమూహము

మధురవాణి said...

@ రాధిక (నాని), శ్రీధర్ యలమంచిలి,
ధన్యవాదాలు! :-)

Anonymous said...

నిజం చెప్పండి ఆ మూడో ఫోటో గ్రీటింగ్ కార్డు కదా
ప్రొఫెషనల్ photographers మాత్రమే చాలా బాగా తీస్తారు అవి గ్రీటింగ్ కంపనీ వాళ్ళు కొనుక్కుంటారు
మూడో ఫోటో తప్ప మిగాతాఅన్నీ మీరు తీసారంటే నమ్ముతాను

మధురవాణి said...

@ అనానిమస్,
ఈ బ్లాగులో ఫొటోలన్నీ నేను తీసినవే.. మీరు నమ్మి తీరాలండీ.. మీకో ప్రూఫ్ చూపించనా! ఐదో ఫోటోలోనూ, మూడో ఫోటోలోనూ ఉంది ఒకటే పువ్వులు. కేవలం angle మార్చానంతే! :-) ఇంతకీ నిజంగా ఆ మూడో ఫోటో బాగుందంటారా! ఊరికే సరదాకి టీజ్ చేస్తున్నట్టు అలా అన్నారా?