ఒక తెల్లటి పువ్వు!6 comments:

భావన said...

very cute. మనం తెలుగు లో మెట్ట తామర అంటాము కదా. చాలా బాగుంది, ఆ బ్యాక్ గ్రౌండ్ తెల్లటీ పువ్వు బాగుంది.

మధురవాణి said...

థాంక్స్ భావన గారూ! అవును మెట్ట తామరే ఇది.. మనకి ఎక్కువ ఎరుపు, పసుపు నారింజ కలసిన పూలు ఉంటాయి కదా!

మాలా కుమార్ said...

ఇది మెట్ట తామరనా ? చాలా బాగుంది .

మధురవాణి said...

థాంక్స్ మాలా గారూ! అవును మెట్ట తామరే ఇది :-)

sumasrinivas said...

flower chala chala bagundi. & also d background.
idi mee own phorography naa?

మధురవాణి said...

@ Sumasrinivas,
Thank you! :-)
ఈ బ్లాగులో ఉన్న ఫొటోలన్నీ స్వయంగా నా చేతులతో తీసిన ఫోటోలేనండీ! :-)