వసంత సోయగం - spring's white blooms!


యీ పూకొమ్మల సోయగాల్నీ, పూపరిమళా సుగంధాన్ని చూడగానే మైమరచిపోయా!
ప్రకృతికాంత యీ ధవళకాంతి రూపంలో నిష్కల్మషంగా, నిర్మలంగా నవ్వుతున్నట్టనిపించింది. :-)

5 comments:

చిన్ని said...

అధ్బుత చిత్రాలు !

రాధిక(నాని ) said...

puvvulu chala bagunnayi

నేను said...

wow !!! :))

Praveena said...

Simply superb.Blue background & white flowers.Beautiful :)

మధురవాణి said...

@ చిన్ని, రాధిక, నేను, ప్రవీణ
ధన్యవాదాలండీ! నేను తీసిన ఫోటోల్లో నాకు బాగా నచ్చినవాటిల్లో ఈ పువ్వుల ఫోటోలు కొన్ని :-)