కప్ప రాజా వారి వైభోగం! ;-)


హమ్మ్.. భలే బోరుగా ఉంది రెస్టు తీస్కునీ తీస్కునీ.. ఏం చేద్దాం చెప్మా..?నీళ్ళల్లో
జలకాలాడేద్దాం.. యీ మండు వేసవిలో చల్ల చల్లగా కూడా ఉంటుంది.హుమ్మ్.. మళ్ళీ రెస్టు తీస్కోడమే! ఇది తప్ప ఇహ వేరే పనే లేదు నాకు.
ఎందుకంటే నేను కప్ప రాజావార్ని కదా మరి!

4 comments:

హరే కృష్ణ said...

కప్ప రాజా సుఖీభవ :O

మధురవాణి said...

కామెంట్ దాతా సుఖీభవా.. :D

హరే కృష్ణ said...

బొజ్యేషు బ్లాగాగ్ని బాహిమాం బాహిమాం!

మధురవాణి said...

:D :D