హైదరాబాదు వెళ్ళే దారిలో ఉన్న 'హెరిటేజ్' ఇండస్ట్రీ ముందున్న పార్లర్ దగ్గర వాళ్ళు చాలా పొందిగ్గా పెంచుతున్న చిన్న పార్క్ లో చూశాను యీ తీగ. హెరిటేజ్ ఐస్ క్రీం తింటూ తీశాను యీ ఫోటోలు. పందిరి మీదకి అల్లించదగ్గ పెద్ద తీగ ఇది.
Mansoa alliacea - Garlic Vine. Deep lavender flowers with white throat fading to a paler lavender. Blooms heavily in the Spring and Fall. Will have some flowers on and off throughout the year. It is one of the most rewarding flowering vines that you can grow. Interestingly enough it smells like garlic. However, it doesn't smell if the plant is left alone, only when the leaves are crushed.