Let's go for a walk..!

“The road of life twists and turns and no two directions are ever the same. Yet our lessons come from the journey, not the destination”

“The road of life can only reveal itself as it is traveled; each turn in the road reveals a surprise”


3 comments:

vinod said...

నా కొత్త బ్లాగ్ లో ఓ టపా రాస్తే ఎవరూ చూడలా.మీరు మహేష్ గారి బ్లాగ్ లో పెళ్ళి గురించి ఆయన చెప్పిన థియరీ బాగుందన్నరుగా. అందుకే ఈ లింక్ ఇస్తున్నా:)
http://www.vinvk.blogspot.com

మరువం ఉష said...

వావ్, మధుర! ఏమిటీమధ్య మధుర మౌనంగా వున్నారనుకున్నాను. మరువాన్ని మరిచిపోయారు అనుకున్నాను. నిజానికి ముందుదే ఎక్కువగా వచ్చిన తలపు. ఇలా చిత్రాల సిత్రాల్లో మునిగి తేలుతున్నారన్నమాట. బాగు, బాగు బహు బాగు. ఒకసారి మా వూరు, మా ఇంటికి రాకూడదూ? ;) పోనీ నేను కొన్ని నా లోగిలి పేజీలో పెడతాను. చూద్దురుగాని. అపుడు మీరే గంగమ్మ పరవళ్ళుగా పరుగిడి వస్తారు. బహుశా మీఅంత ప్రొఫెషనలిజం వుండివుండకపోవచ్చు కానీ నా మొక్కలు కదా అదో తన్మయత్వం చూసుకుంటుంటే.

చాణక్య said...

Hello Madhura garu,

Nice photos, thanks for sharing. Where are you living in Germany, I had been living in Essen, Germany until 2007, now I am in France.