ముచ్చటైన పువ్వుల్ని ముద్దాడిన వాన చినుకులు -74 comments:

Venu said...

Bright & beautiful !

:)

vinod said...

మీ పూల ఫోటోలన్నీ బాగున్నాయ్.ఈ పూలన్నీ ఎక్కడివి?జర్మనీనా?
heart shape పూలైతే ముందెప్పుదూ చూడ్లేదు.

మధుర వాణి said...

వినోద్ గారూ,
నా బ్లాగ్లోని పువ్వుల ఫోటోలు మీకు నచ్చడం సంతోషంగా ఉంది.
ఈ పువ్వులన్నీ చాలావరకు జర్మనీ లోనివేనండీ.. ప్రస్తుతానికి ఇక్కడ సమ్మర్ కాబట్టి రకరకాల పువ్వులు వస్తున్నాయి.
ఇండియాతపో పోలిస్తే ఇక్కడి వాతావరణం వేరవ్వడం మూలాన ఇక్కడ కొత్తరకం పువ్వులు ఉంటాయి చాలా.
కొన్నిటినైనా ఫోటోల్లో బంధించి ఎప్పటికీ జ్ఞాపకం ఉండేలా చేయాలనేదే నా ప్రయత్నం.
ఆ పింక్ హార్ట్ పువ్వులు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా చాల థ్రిల్ అయ్యాను.చాలా ఆర్టిస్టిక్ గా ఉన్నాయి కదూ.!

చిలమకూరు విజయమోహన్ said...

మీ కెమెరా full busy అన్నమాట.మాకు చాలా ఈర్ష్యగా ఉంది జర్మనీ అందాలన్నిటినీ మీరే ఆస్వాదిస్తున్నారు క్షమించండి మాకు కూడా కనువిందు చేస్తున్నారు కదా !thanks