వర్ణ సమ్మేళనం అంటే ఇదే మరి.. మీకే రంగు నచ్చింది..?6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీరూ ఒక ఫోటో బ్లాగు ప్రారంభించారన్నమాట very good.template బ్రహ్మాండం అంతే కాదు తీసిన ఫోటోలు కూడా.

మధుర వాణి said...

విజయ మోహన్ గారూ..
మీకు నచ్చడం సంతోషంగా ఉంది.
ధన్యవాదాలు.

Rani said...

beautiful photos :)

భాస్కర రామి రెడ్డి said...

రంగు రంగుల పూబాలలు
గంధము లీను సుమబాలలు
తరుణుల జడన అలంకృతులు

కొమ్మల విరచిత పూబాలలు
ముగ్ధ మోహన మరందనలు
దేవుని సేవిత సంపూజితలు


మధుర భావకుల కవితామణులు
సంగమ విహార విరిబాలలు
వాణీ విరచిత కుసుమ కోమలులు

కోటి రంగుల నెత్తావులలో
ఏ రంగు నా కిష్టం?
ఇన్ని చిత్రామాలల్లో
ఏ పూవు మీ కిష్టం?

చైతన్య said...

yellow is superrr

మధుర వాణి said...

@ రాణి, చైతన్య..
ధన్యవాదాలు.
@ భాస్కర్ గారు..
భలే భలే.. చక్కటి కవిత చెప్పేశారే..చాలా బాగుందండీ.. ధన్యవాదాలు.!