Spring Blooms - 4 - Yellow Crocus






 



4 comments:

నిషిగంధ said...

మూడోది చాలా బావుంది.. అది తీయాలంటే దానికి సాష్టాంగనమస్కారం చేసే పోజ్‌లోనే సాధ్యమవుతుంది :))
అలానే తీశావా?

HVM - హర్ష వీక్షణం said...

కిందనుంచి మూడోది కుడా సూపర్ గా వుంది.. ఇంతకీ మన కెమెరా డీల్ గురించి మళ్ళీ ఎం మాట్లాడట్లేదు?

ఛాయ said...

chivari photo chaalaa bangundi Madhura gaaru, aa photo ki flash light koodaa veshaaraa?

మధురవాణి said...

@ నిషిగంధ,
ఊ ఊ.. కెమెరాతో సాష్టాంగ నమస్కారం చేయించా.. ;-)

@ హర్షవీక్షణం,
కింద నుంచి మూడోదీ, పైనుంచి మూడోదీ ఒకటే కదా బాబూ చిట్టీ.. :D
ముందు తమరు రండి సార్.. అప్పుడు చూద్దాంలే కెమెరా డీల్ గురించి.. :)

@ ఛాయ,
ఈ ఫోటోలు తీసినప్పుడు ఎండగా ఉందండీ వాతావరణం. నేను ప్రత్యేకంగా ఫ్లాష్ వాడలేదు. ఆ ఎండలోనే తీశాను.