Magical మంచు - 1






9 comments:

ఫోటాన్ said...

Awesome :)

ఫోటాన్ said...

మీకు బ్లూ స్కై బాక్గ్రౌండ్ ఇష్టమా?


A Homemaker's Utopia said...

Great shots..:-)

rajachandra said...

wow..

శశి కళ said...

ఆ కాయలు ఏమిటి?ఫోటోలు భలే ఉన్నాయి

నిషిగంధ said...

చాలా బావున్నాయ్.. యాంగిల్స్ నచ్చాయి నాకు :)

శశి గారి ప్రశ్నే నాదీ.. ఆ కాయలేమిటీ? తినేవా లేక అలా చూసి, మురిసి, ఫోటోలు చూసుకోవడానికేనా? :))

మధురవాణి said...

@ ఫోటాన్,
థాంక్స్..

<< మీకు బ్లూ స్కై బాక్గ్రౌండ్ ఇష్టమా?
అవును.. చాలా చాలా.. బోల్డంత.. :D

@ A Homemaker's Utopia, హరేకృష్ణ, రాజా చంద్ర,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

@ శశికళ, నిషిగంధ..
థాంక్యూ.. :)
అది ఏదో ఒక పిచ్చి చెట్టు.. అంటే, అవి తినే పండ్లు కావన్నమాట.. Some sort of wild berries. చాలా చిన్నవి.. మన పరిక్కాయలంత ఉంటాయి సైజు..
నేనిలా ఫోటో తీసి చూపించడం వల్ల మీకలా అనిపిస్తుంది గానీ మాములుగా అలా రోడ్డు పక్కన పొదలాగా పెరిగే ముళ్ళ చెట్టు అన్నమాట ఇది. మనం అసలు పెద్ద పట్టించుకోము.
చలికాలం వచ్చినా ఇంకా ఆ పండ్లు ఉన్నాయి ఎందుకో మరి.. పాపం రాలిపోడం మర్చిపోయినట్టున్నాయి.. ఇలా నాకు దొరికేసాయి..

రాధిక(నాని ) said...

బలే ఉన్నాయి మీ మంచు చిత్రాలన్నీ బాగున్నాయి.

మధురవాణి said...

@ రాధిక,
Thanks!