Karela Smiley - కాకరకాయ స్మైలీ :-)




7 comments:

జ్యోతిర్మయి said...

కాకరకాయలు చూసినప్పుడు మా పిల్లల మొహల్లా పెట్టాయే.

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
హహ్హహ్హా.. అయితే మీ పిల్లలకి కాకరకాయతో పచ్చి అన్నమాట.. :)

Unknown said...

Nice

మధురవాణి said...

@ Sekhar,
Thanks!

ఛాయ said...

భలే గమనించారు .. బాగా తీశారు...

సుభ/subha said...

హాహా.. మధుర గారూ కెవ్వు కేక మీరు.. భలే తీసారు.. నాక్కూడా కాకరతో కచ్చి :(

మధురవాణి said...

@ ఛాయ,
ధన్యవాదాలండీ.. :)

@ సుభ,
థాంక్సండీ.. నాకు మాత్రం కాకరతో మంచి దోస్తీ ఉందండి. :)