కొన్ని మంచు గుడిసెలు

























6 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయండీ..

రాజ్ కుమార్ said...

మీవేనా ఆ గుడిసెలూ??
బాగున్నాయండీ

rākeśvara said...

నిన్ననే స్కీయింకు వెళ్ళాను। పాత మంచయ్యి కాస్త గడ్డకట్టి దెబ్బలు తిన్నాను, ఎంచక్కా మీలా దట్టమైన తెలితెలి మంచు వుంటే బాగుండేను।

కానీ మా దగ్గర సందెపొద్దులప్పుడు కూడా కిటికీ తెఱచి గదిలో పనిచేసుకోవచ్చనుకోండి।

అది తల్లి కాళీ-ఫోర్నియా మహిమ :D

శేఖర్ (Sekhar) said...

Wow very nice.
Want to have some coffee in first pic hut....too good

ఫోటాన్ said...

కూల్ పిక్స్. :)

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్, రాజ్ కుమార్, రాజేష్, రాకేశ్వర రావు, శేఖర్, ఫోటాన్..


@ రాజ్,
అన్ని గుడిసెలూ మాకెందుకు బాబూ..మేము మరీ అంత రిచ్ కాదులే.. మాది ఏదో ఒక చిన్న అద్దె పెంకుటిల్లు.. అంతే! :)))

@ రాకేశ్వర రావు,
హహ్హహ్హా.. కాళీ-ఫోర్నియా నా.. భలే పేరు పెట్టారు మీరు! :))
అయితే ఈ సారి వింటరుకి యూరోప్ ట్రిప్ పెట్టేసుకోండి.. ఎంచక్కా ఆల్ఫ్స్ లో స్కీయింగ్ కి వెళ్ళొచ్చు కదా.. :)

@ శేఖర్,
కాఫీ కాదు గానీ, they were selling Schnapps in some of those huts. ;)