Dark Pink Peonies!









10 comments:

Harsha Vardhan M said...

Photo teeyadam kosam pushpinchani puvvunu vidadeesaaru kadaa?

Rajesh said...

Nice....

ohh, btw...I shot same peonies yesterday, will upload in couple of days.

ఛాయ said...

మధుర గారు--
మీ చిత్రాలు ఫోటోగ్రఫి మీద మీకున్న శ్రద్ధ..,
పూల సోయగాల మీద మీ అవగాహన ...,
చెప్పకుండా నే చూపెడుతున్నాయి.

*స్లైడ్ షో గా పోస్ట్ చేసేందుకు ట్రై చెయ్యండి...

Anonymous said...

నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
సంకలిని

" మీ ముందుకు తెచ్చాము.
ఈ సంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

ఇట్లు
సంకలిని బృందం

ఆ.సౌమ్య said...

wow so beautiful!...what an amazing color!

kiran said...

nice..liked the 1st one...:)

హరే కృష్ణ said...

భలే ఉన్నాయ్ ..liked all of them!

రౌతు విజయకృష్ణ said...

Site Kattila Prepare chesaaaru,, Kaanee researcher anukunta tamaru. :P
Germany lo vuttiga meputunnaraa??
:)

మధురవాణి said...

@ హర్ష వర్ధన్,
ఫోటో కోసం మరీ అంత దుర్మార్గం ఎందుకు చేస్తానండీ? మొగ్గ, పువ్వు వేరే పువ్వులు.. :)

@ రాజేష్,
థాంక్సండీ! మీ బ్లాగ్లోకి వచ్చి చూస్తాను. :)

@ ఛాయ,
థాంక్యూ సో మచ్.. నాకు పువ్వులంటే చాలా ఇష్టమండీ! అందుకే ఎక్కువ అవే ఫోటోలు తీస్తుంటాను. :)
స్లైడ్ షో గా పోస్ట్ చెయ్యడం ఎలాగో నాకు తెలీదండీ.. బ్లాగ్ టెంప్లేట్ అలా మార్చొచ్చేమో మరి.. నేర్చుకోవాలి అదెలాగో.. ప్రయత్నిస్తానండీ!

@ సంకలిని,
Thanks for the info!

మధురవాణి said...

@ ఆ.సౌమ్య, కిరణ్, హరే కృష్ణ..
థాంక్యూ మై డియర్ ఫ్రెండ్స్..

@ Vijayakrishna Rowthu ,
నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్! అవును.. నేను రీసెర్చర్ నే! కానీ, ఇరవై నాలుగు గంటలూ అదే పనిలో ఉండను కదా! :)
ఖాళీ దొరికినప్పుడు హాబీలాగా బ్లాగులు రాస్తే పనీ పాటా లేనట్టు కాదు కదండీ! పైగా, గేదెల్ని, ఆవుల్ని కూడా ఉట్టి పుణ్యానికి మేపరు కదా ఎవరూ! అలాంటిది ఇంక మనుషుల్ని ఎందుకు మేపుతారు పాపం! అన్నట్టు, ఈ దేశంలో అస్సలు అలా చెయ్యరు కాబట్టి జాగ్రత్త మీరెప్పుడైనా రావాలనుకుంటే! ;)