పంపా నది - అన్నవరం

ఫోటోలు సెప్టెంబరు 2010 లో తీసినవి. :)
20 comments:

Rao S Lakkaraju said...

First one looks cute but a little bit complex.
Last but one I like most because it is simple straight forward and showing depth because of the two trees in the front.

మనసు పలికే said...

Very nice :)

వేణూరాం said...

adbhutam gaa unnayandi photos.. :)

ఇందు said...

Madhura garu pics bagunnay :) nenu idi chusanugaaaaaa :)

సుమలత said...

indu garu pictures are very nice keep it up u change ur pix bag round that will be very nice

రాధిక(నాని ) said...

బాగున్నాయండి చిత్రాలన్నీ

Rajesh said...

Nice pictures...

మధురవాణి said...

@ Rao S Lakkaraju ,
మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలండీ! నాకు మూడో ఫోటో బాగా నచ్చింది. :)

@ మనసు పలికే, వేణూరాం, ఇందు, సుమలత, రాధిక (నాని), రాజేష్..
థాంక్యూ ఫ్రెండ్స్! :)

@ సుమలత,
Thanks for your suggestion. Will think about it!

హరే కృష్ణ said...

ఆఖరు పిక్ చాలా బావుంది
రెండో ది,మూడోది విండోస్ స్క్రీన్ సేవర్ లా భలే ఉన్నాయి

Mauli said...

hi,

ee blog koodaa meedEnA

http://ammutarakkram.blogspot.com/2011/01/blog-post_4129.html

ఆ.సౌమ్య said...

మేడం మీ ఫొటోలు కాపీ అవుతున్నయి చూసుకోండి
http://ammutarakkram.blogspot.com/2011/01/blog-post_4129.html

లత said...

beautiful

మధురవాణి said...

@ హరేకృష్ణ, లత..
థాంక్యూ! :)

@ మౌళి,
ఆ బ్లాగు నాది కాదండి. కానీ, ఈ బ్లాగులో పెట్టిన ఫొటోలన్నీ మాత్రం నా సొంతవే!

@ సౌమ్య,
హుమ్మ్.. చూసాను. ఏం చేస్తాం.. ఇలా ఉన్నదున్నట్టు అందరి పోస్టులు కాపీ చేసేసుకునేవాళ్ళకి ఏమి చెప్పగలం? :(

Anonymous said...

wow gotta love that

పరుచూరి వంశీ కృష్ణ . said...

sooper chaala baavunnayi

మధురవాణి said...

@ Anonymous, పరుచూరి వంశీ కృష్ణ,
Thank you! :)

ఛాయ said...

ఫోటో లు చాలా బాగున్నాయి... నాలుగు, ఐదు ,ఆరు లో వున్నది పదవేనా! లేక సింహాచలం పై నుంచి కనపడే మంటపం వంటిదా?

మధురవాణి said...

థాంక్యూ ఛాయా గారూ.. ఆ ఫోటోలలో కనిపిస్తోంది పడవేనండీ. అక్కడ ఏపీ టూరిజం వాళ్ళ బోటు షికారు ఉంది. :)

శేఖర్ (Sekhar) said...

Super...... :)

మధురవాణి said...

Thanks Sekhar garu..