ఓ చిన్ని పువ్వు!
3 comments:

mvsr said...

ఫోటోలు బావున్నాయి
సనారాజు

శేఖర్ పెద్దగోపు said...

ఒక్క ఆబ్జెక్ట్ ని మాత్రమే ఫోకస్ చేసి మిగిలిన బ్యాక్ గ్రౌండ్ ని బ్లర్ చేసి తీయటం బాగుంది ఈ ఫోటోలకు..మీరు వాడే కెమెరా మోడల్ చెబుతారా?

మధురవాణి said...

@ సనారాజు,
ధన్యవాదాలండీ!

@ శేఖర్ పెద్దగోపు,
నా ఫోటోలు మీకు నచ్చినందుకు హ్యాపీ :-) ఈ ఫోటోలు నా సెల్ ఫోన్ తో తీసినవండీ. మోడల్ sony ericsson k800i