ఆకులపై నిలిచిన నీటి ముత్యాలు









7 comments:

శ్రీ..... said...

woww..chaala baagunnaayandiii....nenu ee madhya maa polamlo cauliflower ni morning time lo photo teesanu...bak ground lo flower kanipisthundi...mundu yemo leaf meeda water drops...chaala baaga vachhindi...eesari intiki vellinappudu techhi meeku pamputhanu. adi kuuda add chedduru gaanee ;-)

రాధిక(నాని ) said...

బాగున్నాయి ముత్యాలు.

sphurita mylavarapu said...

ఈ రోజే చూసానండి మీ ఫొటోలు అన్నీ...వేటికి అవె అద్భుతం గా వున్నాయి. మీ అభిరుచి కి నా అభినందనలు...మాకు ఇంకా ఎన్నో కనువిందులు చేస్తారని ఆశిస్తున్నాను

మధురవాణి said...

@ శ్రీకాంత్ గారూ,
Thanks for your comment!
మీకు కాలీఫ్లవర్ తోట ఉందా.! వావ్..నేనెప్పుడూ చూడలేదండీ కాలీఫ్లవర్ తోట :-(
మీ ఫోటోని తప్పకుండా బ్లాగులో పోస్ట్ చేయండి. అందరం చూస్తాం :-)

@ రాధిక,
థాంక్సండీ :-)

మధురవాణి said...

@ Sphuritha,
Thanks for your appreciation and encouraging words. I'll try my level best to entertain you with good pictures in my blog :-)

Anonymous said...

Neeti muthyalu :) .... Super ga vunnayi...
Ee camera andi meedi...

Thamara aaku pina neeti bindhuvuni chudatum ante
naaku bhale istam...

వర్మ said...

Really Wonderful ......