ఆకులపై నిలిచిన మంచు రవ్వలు

8 comments:

చైతన్య said...

సెకండ్ ఫోటో బాగుంది :)

AMMA ODI said...

చాలా బాగున్నాయండి!

శేఖర్ పెద్దగోపు said...

ఆకులపై మంచు రవ్వలు పీచు మిఠాయిల్లా భలే ఉన్నాయండి...

ఏక లింగం said...

Nice photos.

మధురవాణి said...

@ chaitanya, amma odi, shekar, ekalingam
thanks :)

అక్షర మోహనం said...

manchu puvvulu
aaku arachetilo
undi ponivvu..!

మధురవాణి said...

మంచు పువ్వులు
ఆకు అరచేతిలో
ఉండిపోనివ్వు..!

'ఆకు అరచేతిలో'.. ఎంతందమైన ప్రయోగం.! మీరు చెప్పాక ఫోటో చూస్తే నిజమేననిపిస్తోంది :)

హరే కృష్ణ said...

మంచు రవ్వ ఏంటి ?
నిప్పు రవ్వ కదా బాలకృష్ణ సినిమా
ఐస్ గడ్డలు అని అనాలి :)

ఫస్ట్ ఫోటో బావుంది
మూడో ఫోటో బావుంది
రెండో ఫోటో గురించి ఫస్ట్ కామెంట్ లో ఉంది