రంగుల రాట్నం

7 comments:

చైతన్య said...

:-)

Venu said...

Beautiful angle with blue background! One of the best !
:)

రఘు said...

wow.. very nice photo, its look like a colorful flower

మధురవాణి said...

@ chaitanya, venu, Raghu
Thanks :) :)

బద్రి said...

మధుర గారు,
జర్మనీలో ఈ థీమ్ పార్క్ ఎక్కడ వుందో కాస్త చెప్పగలరు.

మధురవాణి said...

@ బద్రి,
జర్మనీ లో, Munich నగరంలో ప్రతీ ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఒక పెద్ద జాతరలా జరుగుతుందండి. ఈ ఫోటో అక్కడ తీసింది. It is called oktober fest or beer fest. You can check it in Wiki. అక్కడున్న ఎన్నో rides లో నేనెక్కింది ఇదొక్కటే! మిగతావి చూస్తేనే భయమేసింది (నాకు) ;-)

బద్రి said...

Oh ఈ ఫోటో oktober fest లో తీసిందా !

I missed it last year because of weather, will try to make it this yeaer.