తుంటరి తుమ్మెదలు - 32 comments:

రాజశేఖరుని విజయ్ శర్మ said...

అందమైన పూలు, వాటిపై గండు తుమ్మెదలు. బాగున్నయి చిత్రాలు. అవి వాలు ఉన్నప్పుడు చూసి కెమేరాలో బంధించడం కష్టమే... :)

మధురవాణి said...

శర్మగారూ..
ధన్యవాదాలు.! నిజమేనండీ..తుమ్మెదల్ని కెమెరాలో బంధించడం కొంచెం కష్టమే.!