శోభాయమాన ప్రకృతి

అల్లన నీలాకాశంలో తేలియాడుతున్న తెల్లని మబ్బులు... ఆకాశాన్నంటుతున్నాయేమో అన్నట్టుగా మైమరపిస్తున్న పర్వత శిఖరాలు... క్రమశిక్షణ గల సైనికుల్లా వరుసలో ఠీవీగా నిలుచున్న పైన్ చెట్లు... వీటన్నిటి మధ్యన ముగ్ధమనోహరంగా కొలువుదీరిన చిన్న నీటి సరస్సు... అందమంతా మాదే అన్నట్టుగా సరస్సులో నిలిచిన పచ్చటి నీళ్లు... నీటిపై విలాసంగా కదలాడుతున్న వీటన్నిటి ప్రతిబింబాలు...
ప్రకృతిని
మించిన సౌందర్యం... సృష్టికర్తని మించిన చిత్రకారుడు ఎవరుంటారు మరి.!!?
29 comments:

Cioara Andrei said...

Foarte interesat subiectul postat de tine, m-am uitat pe blogul tau si imi place ce am vazu am sa mai revin cu siguranta.
O zi buna!

మధురవాణి said...

@ Cioara Andrei
Multumesc pentru vizita blog-ul meu.!
Thanks for visiting my blog.!

మధురవాణి said...

ఇలా ఫోటో పోస్టు చేయగానే, అలా కామెంటు (పైన చూడండి) వచ్చింది. పైగా కొత్త భాష కామెంటు ఏవిటోనని కాస్త కంగారు పడ్డాను మొదట. గూగులమ్మ పుణ్యమా అని అది రొమానియన్ భాష అని తెలిసింది. పైనున్న కామెంటుని గూగుల్ ట్రాన్స్లేట్ లో అనువదిస్తే ఈ మెసేజ్ వచ్చింది.
Very interesting topic posted by you, I looked on the blog and I like what I saw I will definitely come back.
Good day!
మొత్తానికి అంతర్జాతీయ కామెంటు రావడం సంబరంగానే ఉంది సుమీ ;)

మాకినేని ప్రదీపు said...

చాలా బాగుంది ఫొటో

చైతన్య.ఎస్ said...

ఫొటోలు బాగున్నాయి

Rani said...

beautiful.
mee 2nd comment choodakamundu evaro mee germany friend ayyuntaru anukunna :P

శ్రీ said...

bagunnai mee photos

http://s230.photobucket.com/albums/ee6/sriatluri/smokey/?action=view&current=9bdf.jpg&newest=1

Malakpet Rowdy said...

Nice Pics

చిన్ని said...

wow.........beautiful.

మధురవాణి said...

బొమ్మ బాగుందని వ్యాఖ్యానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు :)

నరసింహ మూర్తి said...

ఆహా అద్భుతంగా ఉంది.... ఇక్కడ మీ హృదయం తెలుస్తూ ఉంది

http://himashankam.blogspot.com/ said...

ఆహా అద్భుతంగా ఉంది.... ఇక్కడ మీ హృదయం తెలుస్తూ ఉంది

మధురవాణి said...

మూర్తి గారూ,
ధన్యవాదాలండీ.!

ఉష said...

పర్వత శిఖరాలు..చిన్న నీటి సరస్సు : చక్కని చిత్రం

మధురవాణి said...

ఉషా గారూ,
బహుకాల దర్శనం! ధన్యవాదాలు :-)

వెంకట్ said...

place for solitude!!!!

మధురవాణి said...

@ Venkat,
So true! :-)

హరే కృష్ణ said...

wow..superb
ఈ ఫోటోని మీరే capture చేసారా?

మధురవాణి said...

@ హరేకృష్ణ,
నేనే నా స్వహస్తాలతో ఈ ఫోటో తీసానండీ! నేను తీసిన ఫోటోలలో నాకు చాలా నచ్చిన ఫోటో ఇది. ఆ కనిపించే కొండలు జర్మన్ ఆల్ఫ్స్. ఇది మాత్రం మొబైల్ కాదు.. కామెరాతో తీసిందే!
ఇంతకీ నాకో డౌట్.. అందరూ మళ్ళీ మళ్ళీ ఈ బ్లాగు లో ఫోటోలు నేనే తీశానా అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటారూ? :(

హరే కృష్ణ said...

లేదండీ
ఈ ఫోటో సాధారణ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగా అయితే లేదు
అవార్డ్ విన్నింగ్ ఫోటోలా ఉండటం తో నాకు ఆ డౌట్ వచ్చింది మీకు బాగా ఇష్టమైన ఫోటో అని అనుకున్నాను
జెర్మనీ ఫైనల్ కి ఎందుకు వెళ్లలేదో ఇప్పుడు తెలిసింది
మీరు కెమెరా మోడల్ నెంబర్ చెప్పనందుకు :)

మధురవాణి said...

@ హరేకృష్ణ,
ఈ ఫోటో లాస్ట్ సమ్మర్లో తీసానండీ! అప్పట్లో Fuji finefix Z100fd డిజిటల్ కెమెరా ఉండేది నా దగ్గర. నా మరదలు కోసం కొన్నాను అది. చాలా తక్కువ రోజులు ఉందా కెమెరా నా చేతిలో. ప్రస్తుతమయితే నాకోసం కొత్తగా sony cybershot tx7 కొన్నాను. కానీ, దానితో పెద్దగా ఫోటోలు తీలేదు ఇంకా! ఈ బ్లాగులో ఉన్న ఫోటోలలో 95% మాత్రం మొన్న నేను చెప్పిన మొబైల్ తో తీసినవే! అన్నట్టు, నేనిలా చెప్పకపోవడం వల్లనే జర్మనీ కి కప్ రాలేదని ఎవరికీ చెప్పకండి. ష్.. గప్ చుప్! ;-)

మధురవాణి said...

అన్నట్టు, అవార్డ్ విన్నింగ్ ఫోటోలా ఉందన్నారా? ఆహా.. ఈ ఫోటో బ్లాగు జన్మ ధన్యమయింది. ఇహ ఈ రోజంతా నేలకి ఓ పది సెంటీమీటర్ల ఎత్తులో నడుస్తుంటాను. ;-) :-D

మంచు.పల్లకీ said...

ఫొటొ బావుంది.. మీరే తీసారా మధురవాణిగారు :-)

మధురవాణి said...

@ మంచు పల్లకీ,
ఏవండీ మంచు గారూ..కావాలని అడుగుతున్నారు కదూ! ;-) అలా అయితే మిమ్మల్ని 'మంచు పల్లకీ బాబు' (పల్లకీ = మనోజ్ లేదా విష్ణు లేదా మీరు) అని పిలుస్తా నేను. :-D

మంచు.పల్లకీ said...

గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.... నిజం చెప్పండి ఈ ఐడియా ఎవరిచ్చారు మీకు

banthi said...

ఫొటొలు బాగున్నాయండి.
@మంచు గారు మీకు మా పూర్తి సహాయసహకారాలు ఉన్నాయి.

రాధిక(నాని ) said...

చాలా చాలా...........బాగుందండి.చక్కని పైన్టింగ్లాఉంది.

మధురవాణి said...

@ మంచు పల్లకీ,
మీరు మరీనండీ.. ఎంచక్కా పేరు "మంచు.పల్లకీ" అని పెట్టుకుని.. ఆ ఐడియా ఎవరిచ్చారు అని అడుగుతారేంటండీ? ఎంచక్కా చూడగానే తెలిసిపోతుంటేనూ! ;-) ఉట్టినే.. సరదాకి అన్నాన్లెండి. అలా పిలవనులే! :-D

@ బంతి,
ధన్యవాదాలండీ! :-) అన్నట్టు, దేనికండీ సహాయ సహకారాలు? ;-)

@ రాధిక (నాని),
ధన్యవాదాలు. నాకూ అలానే అనిపించండీ ఆ ప్రదేశం చూసినప్పుడు. :-)

సవ్వడి said...

ee photo caalaa baagundi madhu!