తుంటరి తుమ్మెదలు - 2అనగనగా ఒక బుజ్జి తుమ్మెద మకరందం కోసం వెతుక్కుంటూ వెళ్లి ఒక అందమైన పువ్వుని చేరింది.
ఆ పువ్వులోని మకరందం మహా రుచిగా ఉందని, అదొక్కటే ఆరగించేయకుండా తన నేస్తాన్ని కూడా పిలిచింది. పిలవగానే జూ..జూమ్మంటూ వచ్చేసింది మరో బుజ్జి తుమ్మెద.
రెండు బుజ్జి తుమ్మెదలూ కలిసి హాయిగా విలాసంగా మకరందపు విందు ఆరగించేసాయి.ఇంక అంతే.. బుజ్జి తుమ్మెదల కథ కంచికి..మనం ఇంటికి jelir

0 comments: