గులాబీ తీగ!







8 comments:

భావన said...

ఎంత బాగున్నాయి గులాబులు. "ఎరుపు గులాబి నీ మధురోహలకు, ఘాడమైన నీ ప్రేమ తీవ్రతకు, గుండెల నిండిన గతానికి చిహ్నం" అని అంటే అర్ధం తెలుస్తోంది ఆ నిండుగా పూచిన తీగ చూస్తుంటే అప్పుడే బాగా సమ్మర్ వచ్చేసింది ఐతే మీకు. చాలా బాగా తీసేరు మధుర. సారి సేవ్ చేసేసుకున్నా ఆ అందం భరించలేక.

సుజ్జి said...

Wow.! gulabi teega?!!!

Siri said...

wow beautiful :) ఎక్కడ ఇది ?

Rani said...

beautiful.
i have pink rose creeper, now it is full of buds, waiting for them to bloom.

Praveena said...

Flowers and your pic are equally beautiful :)

నేను said...

నిండుగా ఉంది :)

శిశిర said...

Beautiful.

మధురవాణి said...

@ భావన గారూ,
భలే చెప్పారు ఎర్ర గులాబీ గురించి. ఈ ఏడాదింకా గులాబీలు పూయలేదు. ఇప్పుడిప్పుడే మొగ్గలేస్తున్నాయి. ఈ ఫోటోలు పోయినేడాదివి. భేషుగ్గా సేవ్ చేసుకోండి మీకే ఫోటో నచ్చినా! ;-)

@ సుజ్జీ,
అవును కదా! ;-)

@ సిరి,
మీ ఉద్దేశ్యం ప్లేస్ ఏంటీ అని అయితే, జర్మనీ అని చెప్తాను. ఇక్కడ సమ్మర్లో చాలా ఇళ్ళ ముందు గులాబీలు ఇలాగే పూస్తాయి :-)

@రాణి,
ఇక్కడ కూడా ఇప్పుడు మొగ్గలేస్తున్నాయి గులాబీలు. :-)

@ప్రవీణ, నేను, శిశిర
థాంక్సండీ! :-)