Pink Lotus!







9 comments:

భావన said...

చాలా బాగున్నాయండీ. ఆ పువ్వు ను అలాచూస్తుంటే మనసు ఎక్కడికో అలా వెళి పోతోంది.

కొత్త పాళీ said...

superb.
కమలా సతీముఖకమల కమల హిత ..
కమలప్రియా కమలేక్షణా

sphurita mylavarapu said...

చాలా అందంగా వున్నాఇ. నాకు అసూయ గా వుంది మీరు ఇలాంటి దృస్యాలు కనపడే చోట వున్నందుకు :D

హరే కృష్ణ said...

all with olympus 8MP
3X zoom
simply superb

Unknown said...

మధురవాణి గారూ...,_____________________కృతజ్ఞతలు . చాలా రోజులకి ........ బాగున్నారా?

మరువం ఉష said...

మధుర, మహర్షిలో పాట.."సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలహం
భానోదయానా చంద్రోదయాలు" గుర్తుకు వస్తుంది మీ బ్లాగులోని అన్ని పూల చిత్రాలు చూస్తుమ్టే..

మధురవాణి said...

@ భావన,
అవునండీ.. ఆ కొలను ఒడ్డున కూర్చున్నప్పుడు నాకూ అలాగే అనిపించింది.

@ కొత్తపాళీ,
భలే చెప్పారే! అయితే నా ఫోటోలు మీలోని కవిని బయటికి తీస్కొచ్చాయన్నమాట! ;-)

@ స్ఫురిత గారూ,
ఈ కొలను మా ఇంటికి ఓ వందడుగుల దూరంలో ఉండే తోటలో ఉంది. కానీ, సంవత్సరంలో మహా అంటే ఓ నెల రోజులు సమ్మర్ టైములో పూస్తాయేమో ఇవి అంతే! మీకూ చూడాలనుంటే, వచ్చెయ్యండి. ఎంచక్కా ఇద్దరం కలిసి తోటంతా తిరిగేద్దాం. :-)

@ హరేకృష్ణ,
ఈ ఫోటోలు olympus కెమెరా తో తీసినవి కాదండి. నా మొబైల్ ఫోన్ తో తీశాను. మోడల్ sony ericsson k800i

@ HB ,
బాగున్నానండీ.. ధన్యవాదాలు.

@ ఉష గారూ,
నా ఫోటోలు చూసి మీకూ అంత అందమైన పాట గుర్తొచ్చిందా! చాలా సంతోషంగా ఉంది. :-) నాకు పూవులంటే చాలా ఇష్టమండీ.. అవేమో ఎక్కువ కాలం ఉండవు కదా.. అందుకే ఇలా ఫోటోల్లో బంధించి శాశ్వతంగా పదిలపరిచే ప్రయత్నం చేస్తుంటాను. :-)

కొత్త పాళీ said...

"అయితే నా ఫోటోలు మీలోని కవిని బయటికి తీస్కొచ్చాయన్నమాట!"

Not at all .. కవిత్వం అన్నమయ్యది - శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు అనే సంకీర్తన నించి. హన్నా, నన్ను కవి అంటారా?? :)

సవ్వడి said...

Nice Photos.

naaku naccaayi..