నేనివాళ సాయంత్రం 'ఇంద్రధనస్సు' చూశాగా! :-)

నేనివాళ సాయంత్రం ఆఫీసులో ఉన్నప్పుడు కిటికీలోంచి ఇంద్రధనస్సు చూశాను. celebrate
నిజానికి రెండు హరివిల్లులొచ్చాయి. ఒకటేమో చాలా కాంతివంతంగా star సప్తవర్ణాల్లో మెరిసిపోతూ కనిపించింది. దానికి కాస్త పైనే మరో హరివిల్లు చాలా పల్చగా ఏర్పడింది. ఎంత బావున్నాయో రెండూ కూడా! tepuktangansenyum




17 comments:

Hima bindu said...

very pleasent

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుందండీ...

సుజ్జి said...

Wow! Lucky!! ;)

చైతన్య said...

Lovely!! thanks for sharing.

Praveena said...

2 rainbows at a time,heard for the first time.Its very good :)

మిరియప్పొడి said...

very nice andee

sphurita mylavarapu said...

ఆహా మీరెంత అదృష్టవంతులండీ...కిటికీ పక్కన ఉంది మీ సీటు. నాకు బైట ప్రళయం వచ్చినా తెలీదు Office లోపల. మీ అదృష్టాన్ని మాతో కూడాపంచుకున్నందుకు ధన్యవాదాలు...:)

పరుచూరి వంశీ కృష్ణ . said...

fine...baagundandi nenu teesanu kaanee neat ga raledu kudirite naa blog vaipu oka sari choodandi

మధురవాణి said...

@ చిన్ని, శేఖర్, మిరియప్పొడి, ప్రవీణ
ధన్యవాదాలండీ!

@ సుజ్జీ,
:-)

@ చైతన్య,
It's my pleasure too :-)

@ స్ఫురిత,
అవునండీ.. ఆఫీసులో కిటికీ పక్కనే నా డెస్క్. మా ల్యాబ్లో కూడా పెద్ద పెద్ద కిటికీలుంటాయి :-)

@ వంశీ కృష్ణ,
మీ హరివిల్లు కూడా బాగుంది :-)

3g said...

nicely captured

మధురవాణి said...

@ 3g,
Thanks :-)

రాధిక(నాని ) said...

wow!chaalaa bagundi.

మధురవాణి said...

Thanks Radhika garu :-)

మరువం ఉష said...

మధుర, భలే పట్టారు. ఓ సారి ఇలా హరివిల్లు కవ్వించి అందుకునేలోగా సగం మాయం.. అయినా కాస్త బంధిమ్చా.. http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL#5361489988882555298

మధురవాణి said...

ఉష గారూ,
నేను హరివిల్లు చూడగానే చేతిలో ఉన్న మొబైల్ తో ఫోటో తీసేసా! మీరు పట్టేసిన హరివిల్లు కూడా బాగుంది :-)

మాలతి said...

మధురవాణీ, మీ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి, తీసి నా బ్లాగులో పెట్టేసుకోవాలన్నంత అన్నమాట.
నాబ్లాగులో నీవ్యాఖ్యకి ధన్యవాదాలు. కవితేమిటి మ్. ఏదో చెప్పాలనిపించి చేసిన విఫలప్రయత్నం.
నీ ఫొటోలకి మరోసారి అభినందనలు,

గీతాచార్య said...

ఇంద్ర ధనసు అద్భుతం. మరి మా చిలియను ధనసు గారిని చూస్తారా?

http://vgsdon.blogspot.com/2010/10/blog-post_28.html